English Version
  4 Oct, 2017
Home / Latest News / జగన్ కు జీయర్ రాజకీయ పాఠాలు!!

జగన్ కు జీయర్ రాజకీయ పాఠాలు!!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: కొన్ని ఫోటోలు ఎవర్ గ్రీన్. అవి ఎప్పటికీ మనసులో తిష్టవేసుకుని ఉండిపోతాయి. ఇదిగో ఇక్కడ మీరు చూస్తోన్న ఫోటోలు అలాంటివే. చినజియార్ స్వామిని వైసీపీ అధినేత జగన్ కలిసిన దృశ్యాలివి. గతంలో కూడా జియార్ ను జగన్ కలిశారు. స్వతహాగా క్రిస్టియన్ అయిన జగన్ ఈ మధ్య హిందూ ప్రముఖులను కలుస్తున్నారు. పూజలు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖులతో మంతనాలు జరుపుతున్నారు. గోకరాజు గంగరాజు ఇంటికి వెళ్లి బీజేపీ అగ్రనేతలకు ఏదో రాయబారం పంపివచ్చారు. తాజాగా ఇదిగో ఇలా చినజియార్ నుంచి ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. పొలిటికల్ సర్కిల్ లో చినజియార్ కు ఉన్న పరిచయాలు తెలియనివి కావు. మరి… జగన్ కు జియార్ ఆశీర్వాదంలో ఏ పొలిటికల్ ప్రామిస్ వరంగా లభించిందో!!

Your Comments / Feedback