English Version
  6 Oct, 2017
Home / Latest News / చెల్లికి కంగ్రాట్స్!

చెల్లికి కంగ్రాట్స్!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: చెల్లికి అన్న నుంచి శుభాకాంక్షలు అందాయి. నిజామాబాద్ ఎంపీ కవితకు ఆమె సోదరుడు ఐటీ మంత్రి కేటీఆర్ కంగ్రాట్స్ చెప్పారు. సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ బంపర్ విక్టరీ సాధించినందుకు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్పందించారు. సిద్ధాంతాలు విస్మరించి, అనైతికంగా విపక్షాలు కట్టిన కూటమి టీబీజీకేఎస్ గెలుపును ఆపలేకపోయాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చివరిగా “రావ్ కవిత గ్రేట్ జాబ్👍” అని అప్రిషియేట్ చేశారు కేటీఆర్.

Your Comments / Feedback