English Version
  11 Oct, 2017
Home / Latest News / మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం ..!

మంత్రి తలసానికి తప్పిన ప్రమాదం ..!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం : మంత్రి తలసానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న కారును వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది.. ఔటర్ రింగ్ రోడ్డులో షామీర్ పేట సమీపంలో ఘటన. మంత్రి సేఫ్. అదే వాహనంలో ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి స్వల్పగాయాలు.

Your Comments / Feedback