English Version
  26 Sep, 2017
Home / Entertainment & Reviews / ప్రబాస్ కు ఈగో అడ్డొచ్చింది!

ప్రబాస్ కు ఈగో అడ్డొచ్చింది!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్.కాం : మిస్టర్ పర్ఫెక్ట్ ప్రబాస్ కు ఈగో అట. ఈ విషయం ఆయనే ప్రకటించుకున్నారు. అయితే…కాస్త వెరైటీ కోసమే ఆయన ఈ స్టేట్ మెంట్ ఇచ్చారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు కాస్త స్పెషల్ గా బర్త్ డే విషెష్ చెప్పారు ప్రబాస్. పవన్ కు నేరుగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పకుండా…ఆయన పై తన అభిప్రాయాన్ని చెప్పారు ప్రబాస్. “చెప్పడానికి ఈగో అడ్డం వస్తున్నా చెప్పేస్తున్నా. నీకున్న క్రేజ్, ఫాలోయింగ్ తమకూ ఉండాలన్నది ప్రతీ హీరో-అతని ఫ్యాన్స్ కల” అని పవన్ గురించి మనసులో మాట చెప్పారు ప్రబాస్.

Your Comments / Feedback