English Version
  3 Oct, 2017
Home / Latest News / టీఆర్ఎస్ తో పొత్తుకు సై అన్న మోత్కుపల్లి

టీఆర్ఎస్ తో పొత్తుకు సై అన్న మోత్కుపల్లి

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: టీ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బాంబు పేల్చారు. ఇన్నాళ్లు ఎవరిపైనైతే పోరు చేశారో వారితో స్నేహానికి సై అన్నారు.
వచ్చే ఎన్నికల్లో అవసరమైతే తెలంగాణలో టీఆర్ఎస్ తో పొత్తుపెట్టుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోత్కుపల్లి ఈ బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు. తనకు గవర్నర్ పదవి రాకపోవడం పై ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రాజ్యసభ వస్తుందని ఆశిస్తున్నానన్నారు. వచ్చే ఎన్నికల్లో అవసరమైతే టీఆర్ఎస్, బీజేపీలతో కలుస్తాం తప్ప కాంగ్రెస్ తో కలిసేది లేదని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు టీ టీడీపీలో ప్రకంపనలు రేపుతున్నాయి.

Your Comments / Feedback