English Version
  26 Sep, 2017
Home / All in one / కూల్ కేసీఆర్ కూల్!

కూల్ కేసీఆర్ కూల్!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో కొత్త పోజులో కనిపించారు. కూలింగ్ కళ్లజోడు పెట్టి హీరోలా పోజిచ్చిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కంటి ఆపరేషన్ తర్వాత తొలి సారి కేసీఆర్ ఈ విధంగా కనిపించారు. కంటి చూపు మందగించినా ఆయన ఇన్నాళ్లు ఎక్కడా కళ్లజోడు వాడినట్టు కనిపించలేదు. చాలా కాలం నుంచి ఆపరేషన్ వాయిదా వేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు కేసీఆర్ కంటికి డాక్టర్ సచ్ దేవ్ ఆపరేషన్ నిర్వహించారు. విశ్రాంతి తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరబోయే ముందు…ఇదిగో ఇలా కూలింగ్ గ్లాసెస్ తో పోటోకు పోజిచ్చారు కేసీఆర్.

Your Comments / Feedback