English Version
  12 Oct, 2017
Home / Latest News / ఇవ్వాళ జైలుకు శశి!

ఇవ్వాళ జైలుకు శశి!

For Advertisements, Contact here : 8074030036

తెలంగాణ పోస్టర్. కాం: జయ స్నేహితురాలు శశికళకు ఇచ్చిన అయిదు రోజుల పేరోల్ గురువారంతో ముగిసింది. దీంతో ఆవిడ ఈ రోజు తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంది. కర్నాటకలోని పరప్పణ అగ్రహారం జైలుకు శశి తిరిగి వెళ్లనున్నారు. అక్రమాస్తుల కేసు వ్యవహారంలో కోర్టు తీర్పుతో శశి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఇటీవల శశికళ భర్త నటరాజ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనను చూసేందుకు అనుమతించాల్సిందిగా ఆమె కోర్టును ఆశ్రయించారు. అయిదు రోజుల పేరోల్ పై బయటకు వచ్చారు. గురువారంతో ఆ గడువు ముగిసింది.

Your Comments / Feedback