English Version
  29 Sep, 2017
Home / Big Poster / మీ “తెలంగాణ పోస్టర్. కాం”

మీ “తెలంగాణ పోస్టర్. కాం”

For Advertisements, Contact here : 8074030036

నమస్తే! కేవలం నెల రోజుల వ్యవధిలో తెలంగాణ పోస్టర్ మీ అభిమానాన్ని చూరగొన్నది. రాజకీయంగా పలు ఆసక్తికర కథనాలను మీ ముందుంచింది. ఇతర ఏ ఆన్ లైన్ మీడియాలు వెల్లడించని ఎక్స్ క్లూసివ్ కథనాలతో అతి స్వల్ప కాలంలోనే మీ హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. అయితే, గడచిన నెల రోజులలో కేవలం ఫేస్ బుక్ వెర్షన్ ద్వారా మాత్రమే వార్తలు అందించగలిగాం. తాజాగా మీ తెలంగాణ పోస్టర్ మరింత విస్తృతంగా మీ అరచేతిలో ఆవిష్కృతమవబోతోంది. ఫేస్ బుక్, ట్విటర్, ఇన్ స్టా గ్రామ్ లాంటి సోషల్ మీడియాతో పాటు ”www.telanganaposter.com” పేరుతో వెబ్ సైట్ ద్వారా సమాచార విప్లవంలోకి అడుగిడుతోంది. తెలుగు-ఇంగ్లీష్ వెర్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది. డెస్క్ టాప్ తో పాటు సెల్ ఫోన్ వెర్షన్లలో సైతం ఇక పై మీ అభిమాన తెలంగాణ పోస్టర్ ను వీక్షించవచ్చు. దసరా సందర్భంగా శనివారం నుంచి ఈ సేవలు ప్రారంభమవుతాయి. తెలంగాణ పోస్టర్ పై మీ అభిమానం ఇంతింతై…వటుడింతై అన్నట్టుగా భవిష్యత్ లో మరింత ద్విగుణీకృతం కావాలి…అలా మీరు ఆశీర్వదిస్తారని ఆశిస్తూ….

అభిమాన పాఠక దేవుళ్లకు “తెలంగాణ పోస్టర్.కాం” దసరా శుభాకాంక్షలు.

Currently has (4) Comments

  • Srinivasa on September 29th, 2017 6:23 pm

    Good

  • Srinivas on September 29th, 2017 6:23 pm

    Good

  • LaxminarayAna gaddam on September 30th, 2017 3:10 am

    Avinithi rabatadam

  • Dr b v Ramana reddy on September 30th, 2017 11:42 am

    Great effort . All the best.

Lets write yours comments